హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కేంద్రంపై ఒత్తిడి తేవాలి'

VSP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. కూటమి ఎంపీలు రాజీనామా చేసి చట్టం చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్ చేశారు. మంజునాథ, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ల నివేదికలపై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు.