NTR: జిల్లాలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. వయోవృద్ధులు సమాజానికి అమూల్య సంపద అని, వారి అనుభవాలు భావితరాలకు బంగారు బాటలని అన్నారు. వయోవృద్ధుల రక్షణ, గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వయోవృద్ధులు సమాజానికి అమూల్య సంపద


