SDPT: నంగునూరు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన నూతన తరగతి గదిని గురువారం ప్రారంభించారు. గది నిర్మాణానికి రూ.లక్ష అందించిన దాత వడ్డె ఆదిరెడ్డి, సహకరించిన జాలపల్లి సర్పంచ్ కమలాకర్ యాదవ్‌ను సన్మానించారు. హెచ్‌ఎం పయ్యావుల జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో MEO , కాంప్లెక్స్ హెచ్‌ఎం రామస్వామి, PACS ఛైర్మన్ పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన తరగతి గది ప్రారంభం


