హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కొత్త డ్రామా: ఉషశ్రీ

సత్యసాయి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేయడం మోసమేనని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వమే ఉన్నందున పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం జీవో ఇచ్చి కోర్టుకు వెళ్తామనడం బీసీలను మభ్యపెట్టడమేనన్నారు.