TPT: రేణిగుంట పాంచాలి నగర్‌లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాటు మురుగుకాలువ అపరిశుభ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, అపరిశుభ్రతతో దోమలు వృద్ధి చెంది చిన్నపిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. పంచాయతీ అధికారులు స్పందించి చెత్తను తొలగించి, మురుగుకాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెత్తాచెదారం, మురుగుకాలువతో ఇబ్బందులు


