NZB :గౌడ కులస్థుల మీద కుల బహిష్కరణ జరగలేదని తాళ్లరాంపూర్ గ్రామస్థులు పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామంలో అధికారుల ద్వారా జరిగే సమగ్ర విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. తమపై అకారణంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.
తెలంగాణ
కుల బహిష్కరణ అవాస్తవం.. తాళ్లరాంపూర్ గ్రామస్థులు


