GNTR: స్వచ్ఛ ఆంధ్ర–2026 కార్యక్రమంలో తెనాలి మున్సిపాలిటీ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. 100 శాతం చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేర్పాటు, మురుగునీటి శుద్ధి, లెగసీ వ్యర్థాల తొలగింపు, బయోమైనింగ్, కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రస్థాయి పురస్కారం కోసం తెనాలి ఎంపికైంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి స్వచ్ఛత కార్యక్రమాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు


