హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

HNK: కాజీపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన గుడిశవాసులు సమస్యలు పరిష్కరించాలని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంకూస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వీకర్ సెక్షన్ అధ్యక్షులు పసునూరి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.