హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

TPT: శ్రీ కల్కి భగవాన్ ఇక లేరు అనే వార్త వినగానే దేశం నలుమూలల నుండి, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు కన్నీరుమున్నీరుగా ఏకం క్షేత్రానికి తరలివచ్చారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా భక్తులు ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ లాంఛనాలతో ఏకం ఆశ్రమ నందు అంత్యక్రియలు జరగనున్నాయి.