హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ASF: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ యువరాజ్ తెలిపారు. గురువారం ట్రైనీ కలెక్టర్ జాస్తిన్‌తో కలిసి అడ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించేలా వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్లు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశాలు, లైటింగ్ తదితర వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు