హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి'

PDPL: జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం ఆయన ఐడిఓసి లో విద్యా ప్రమాణాల పెంపుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల అభ్యసనా లోపాలను గుర్తించి దసరా సెలవుల్లో తగిన హోంవర్క్ ప్రణాళిక రూపొందించాలన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.