ASF: జిల్లాలో 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 7,323 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎం.ఏ. అబ్దుల్ నదీమ్ ఖుద్దూసి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత MPDO ఆఫీసులో ఇవ్వాలని అన్నారు.
తెలంగాణ
కొనసాగుతున్న ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తులు


