హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

MLG: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏటూరునాగారం అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయం నుంచి వై జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టి వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీవవైవిధ్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అధికారులు తెలిపారు.