SRD: ఖేడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులను పక్కనపెట్టి సొంత పార్టీ వారికే కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. సమావేశంలో పరమేష్, నజీబ్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు: బీఆర్‌ఎస్


