హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

BPT: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం స్థానిక ప్రసిద్ధ గ్రంథాలయం 'సారస్వత నికేతనం'ను సందర్శించారు. పూలమాలలతో గాంధీకి నివాళులర్పించారు. గాంధీ చేతి కర్రను సృజించి ఆనందానుభూతిని పొందారు. వేణుగోపాల్, పోతురాజు, సునీత విద్యార్థులకు గైడ్ టీచర్స్‌గా వ్యవహరించారు. తాము విన్న, చూసిన ప్రత్యక్ష అనుభవాలను నమోదు చేశారు.