HNK: ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా గురువారం హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఉద్యోగులు గంటపాటు శ్రమదానం నిర్వహించారు. డివిజనల్ మేనేజర్ నేత్ర ప్రకాష్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్లు శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ
కాజీపేటలో FCI ఉద్యోగుల శ్రమదానం


