హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: క్యాన్సర్ బాధితురాలికి సహాయం

VSP: క్యాన్సర్‌తో బాధపడుతున్న అరిఫా బేగంకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేజీహెచ్ వైద్యులను కోరారు. ఆశీల్‌మెట్టలోని కార్యాలయానికి వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై స్పందించి KGH వైద్యురాలు శిల్పారెడ్డితో మాట్లాడారు. అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చి, వైద్య ఖర్చుల కోసం రూ. 5 వేలు అందించారు.