హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు

MNCL: రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడవచ్చని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా.. గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టరెట్‌లో అత్యధిక సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంలో రక్తదాతల పాత్ర కీలకం అన్నారు.