హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్వేదిలో మారనున్న నిబంధనలివే!

కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించే సుదర్శన హోమం, నిత్యాభిషేకం, విశేష అభిషేక సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 11 నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే ఆయా సేవల్లోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు.