WNP: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆర్డీఓ సుబ్రహ్మణ్యంకు ఫారం-18 సమర్పించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నమోదు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు కలెక్టర్ దరఖాస్తు


