జనగామలో దసరా సందర్భంగా ఏర్పాటు చేయతలపెట్టిన మెగా ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ స్థానిక బట్టల వర్తక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇలాంటి మేళాల వల్ల చిరు, మధ్యతరగతి వ్యాపారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారన్నారు. తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
‘ఎగ్జిబిషన్ అనుమతులు నిరాకరించాలి’


