ASF: కౌటాల రైతు వేదికలో వీవో ఓబీలు, వీవీఏలు, సీసీలకు ఎస్ఆర్పీల ఆధ్వర్యంలో వీవో ఎంసీఎల్ఎఫ్‌పై శిక్షణ ఇచ్చారు. ఎంసీఎల్ఎఫ్ నిర్వహణ, వీవోల పనితీరు, రికార్డుల నిర్వహణ, మహిళా సంఘాల కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో సంఘాలను సమర్థంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఏపీఎం వినేశ్ రావు సూచించారు.
తెలంగాణ
సీసీలకు వీవో ఎంసీఎల్ఎఫ్‌పై శిక్షణ


