ASR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం డుంబ్రిగూడ మండలంలోని కొల్లాపూట్, గసభ పంచాయతీల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'


