HYD: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతను ఫెడరేషన్ సమావేశంలోకి అనుమతించకపోవడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. తన కార్యవర్గాన్ని రద్దు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛాంబర్ వెలుపల ఆందోళనకు దిగారు. డ్యాన్స్ అసోసియేషన్‌కు వచ్చే అక్టోబర్ 18న కొత్త ఎన్నికలు జరపనున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది.
తెలంగాణ
ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత


