హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు బిడ్డకు గోల్డ్ మెడల్

ASF: కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాలకు చెందిన చకినాల మల్లేశ్-రాజక్క దంపతుల కుమారుడు అంజన్న అరుదైన ఘనత సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(HCU)లో MSc ఓషన్ అండ్ అట్మాస్పియర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం ఒడిశాలోని NIT రూర్కెలాలో తుఫానుల అంచనాపై PHD చేస్తున్నారు.