NZB : పట్టణానికి చెందిన పత్రీ బాలయ్య అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సంప్రదించారు. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2,50,000 విలువైన LOC మంజూరు చేయించి అందజేశారు. అండగా నిలిచిన సునీల్ కుమార్కు కుటుంబీకులు ధన్య వాదాలు తెలిపారు.
తెలంగాణ
రూ.2,50,000 LOC అందజేత


