హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు చికెన్, మటన్ షాపులు బంద్

NZB : అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా భీమల్ పురపాలక సంఘం పరిధిలో ఎలాంటి జీవహింస చేయరాదని మున్సిపల్ కమిషనర్ గజానంద్ తెలిపారు. మటన్, చికెన్ సెంటర్లు, దాబా హోటళ్లు, వైన్స్, కుకింగ్ సెంటర్ల యజమానులు నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.