హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

PDPL: ధర్మారం మండలం చామనపల్లిలో గురువారం స్వచ్ఛత హి సేవా- ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, యువత స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రేవతి, వార్డు సభ్యులు, నాయకులు వేల్పుల నాగరాజు, యువకులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.