హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపు నీటిని ఒడిసిపట్టాలి: కలెక్టర్

VKB: పంట పొలాల్లో ఫామ్పిండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. మండలంలోని చిన్నకొలుకుందా, చంద్రాయన్‌పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు తగ్గే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.