హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేటలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం

GNTR: తెనాలి కొత్తపేటలో రూ.6 కోట్లతో 33/11 కేవీ ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే సుమారు 28 వేల కుటుంబాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, తక్కువ వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.