హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MDK: పెద్ద శంకరంపేట మండల లబ్ధిదారులకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. స్మార్ట్ కార్డులతో పారదర్శకత పెరుగుతుందని, రేషన్ పంపిణీ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు, డీలర్లు ఉన్నారు.