NLR: వైసీపీ ఆరోపణలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. 'రూ.10 కోట్ల అప్పు తీరుస్తున్నాం. దొంగ పట్టాలు ఇచ్చే పార్టీ మాది కాదు. శాశ్వత పట్టాలతో పేదలకు భరోసా ఇస్తున్నాం. పేదలకు మంచి జరుగుతుంటే వైసీపీ ఓర్వలేకపోతుంది' అంటూ ధ్వజమెత్తారు. నెల్లూరులో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఆరోపణలకు మంత్రి కౌంటర్


