అనంతపురం JNTUA పరిధిలో జులై, ఆగష్టు నెలల్లో నిర్వహించిన B.Pharm (3-1, 3-2), M.Tech 1వ సెమిస్టర్, 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. యూనివర్సిటీ డైరెక్టర్ ఆచార్య ఆర్.భవాని, కంట్రోలర్ ఆచార్య శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం అధికారిక వెబ్ సైట్‌లో సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్
సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల


