CTR: పెనుమూరు మండలం చార్వాగానిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


