VZM: 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి, నిన్ననే చేరిన ఉద్యోగికి ఒకే జీతమా.. సీనియారిటీకి గుర్తింపు ఏది? అని ఏపీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి మహేంద్ర బాబు ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీకి అనుగుణంగా వేతన వ్యత్యాసం కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీనియారిటీకి గుర్తింపు ఏది..?


