MNCL: జన్నారం మండలం కొత్తపేటలో రేపు గ్రామ సభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి భీమ్రావు తెలిపారు. సభలో VB-G RAM G పథకం, 125 రోజుల ఉపాధి హామీ, వేతనాల చెల్లింపు, గ్రామ అభివృద్ధి పనుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
రేపు కొత్తపేటలో గ్రామ సభ


