హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ విద్యార్థులు అలర్ట్.. ఈ నెల 15 లాస్ట్

JGL: మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా అధికారి కె. జయరాజ్ తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా విదేశీ విద్య కోసం రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని తెలిపారు.