ASR: రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని జీకేవీధి సీఐ బీ.సుధాకర్ కోరారు. ఈ మేరకు గురువారం గూడెంకల్లాల వద్ద జరుగుతున్న వాలీబాల్ క్రీడా పోటీలను ఆయన సందర్శించారు. తాంగులగొంది, తీములబంధ, ఎర్రగడ్డ, పెంటపాడు, కుంకుంపూడి గ్రామాలకు గిరిజన యువత, క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి'


