కామారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా వసతి గృహాలు నిర్వహిస్తున్న, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని AISA, SFI, విద్యార్థి సేన విద్యార్థి సంఘ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AISA జిల్లా కన్వీనర్ జీవీయం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్ ఉన్నారు.
తెలంగాణ
విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి


