VSP: మహిళలు, బాలికల రక్షణకు భీమిలి సీహెచ్‌సీ ప్రాంగణంలో మిషన్ శక్తి-వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి జేసీ గొబ్బిళ్ల విద్యాధరి శంకుస్థాపన చేశారు. హింస, వేధింపులు ఎదుర్కొనే మహిళలకు వైద్యం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఒకే చోట అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వన్‌స్టాప్ సెంటర్‌కు భూమిపూజ


