PPM: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను ప్రతీ నెల ఖచ్చితంగా నమోదు చేసి, వారి గ్రోత్ రేట్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా స్త్రీ శిశుసంక్షేమాశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ డా. టి. కనకదుర్గ సూచించారు. ఈ మేరకు ఆమె గురువారం మండలంలోని ఉల్లిభద్ర, రావివలస గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'పిల్లల ఎదుగుదలపై పర్యవేక్షణ అవసరం'


