BDK: జిల్లాలో SIR ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నోటీసులను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, ప్రతి దశను పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలంగాణ
SIR పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్


