NLG: నల్గొండ పట్టణంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న, వివిధ కోర్సుల ప్రవేశాల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు, వర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ ఈరోజు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు


