ADB: వైద్య ఆరోగ్య శాఖలో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. రోస్టర్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుందని, మధ్యవర్తులను నమ్మవద్దని సూచించారు.
తెలంగాణ
వైద్య ఆరోగ్య శాఖలో ఫోస్టుల భర్తీకి నోటిఫికేషన్


