KMR: బీర్కూర్ పరిధిలో బీర్కూర్, బరంగేడ్గి, కిష్టాపూర్, చించొల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్, సహకార సంఘం పాలకవర్గం, గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, AMC డైరెక్టర్లు, సంఘ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యదర్శి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు


