హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

PLD: చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ హనుమంతరావు గురువారం వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి నమోదైన, పెండింగ్‌ కేసుల వివరాలను ఆరా తీశారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.