హైదరాబాద్: 28°C
తెలంగాణ

కవ్వంపల్లి సత్యనారాయణకు బోడ స్వామి సన్మానం

NLG: హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ మరియు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణగారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన నల్గొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ డిసిసి చైర్మన్ బోడ స్వామి. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.