హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కార్యకర్త ఓటరు నమోదులో ముందుండాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మోసపోని వర్గం లేదని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆరోపించారు. దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు.