ATP: గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం డ్రాయింగ్ కాంపిటేషన్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు రైల్వే అధికారి శ్రీనివాసులు బహుమతులను అందజేశారు. చెట్నేపల్లి హెచ్ఎం దేశాయి నాగరాజు మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ లో భాగంగా వారం రోజుల క్రితం విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవ పై విద్యార్థులకు పోటీలు నిర్వహించమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత


