హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం బాబులకు జరిమానాతో షాక్

సత్యసాయి: పుట్టపర్తిలో మద్యం సేవించి, వాహనం నడిపిన ఒక వ్యక్తికి రూ. 10 వేల జరిమానా విధించినట్లు సీఐ యువరాజు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన మరో 8 మందికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున కోర్టు జరిమానా విధించిందన్నారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు.